tag:blogger.com,1999:blog-8083612576518000647.post2509559469830473166..comments2023-04-29T15:52:30.130+05:30Comments on పల్నాటి వీరులు: పల్నాటి వీర చరిత్ర - 4Bhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-8083612576518000647.post-55377411537753833582014-07-24T19:03:33.921+05:302014-07-24T19:03:33.921+05:30i am very intersterd about palnati charitra bcz ia...i am very intersterd about palnati charitra bcz iam also palnati bida i am from macherlaAnonymoushttps://www.blogger.com/profile/13425752972305071546noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-89055930175955996122014-07-24T19:02:26.386+05:302014-07-24T19:02:26.386+05:30chala bagundichala bagundiAnonymoushttps://www.blogger.com/profile/13425752972305071546noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-83270846252308124342014-07-24T19:01:49.652+05:302014-07-24T19:01:49.652+05:30chala bagundi sir, chala chala vinali ani pustundi...chala bagundi sir, chala chala vinali ani pustundi.nenu palnati ammaini madi palnaduAnonymoushttps://www.blogger.com/profile/13425752972305071546noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-18826409346211329192013-04-26T21:46:32.180+05:302013-04-26T21:46:32.180+05:30పల్నాడు లో పుట్టి పెరిగి న వాడ్ని మీ రచన వింటే ప...పల్నాడు లో పుట్టి పెరిగి న వాడ్ని మీ రచన వింటే ప్రతాప రుద్రవియం రాసిన వేంకటకవి గుర్తుకు వస్తున్నారు దానికి రామస్వామి గారు రాసిన పద్యం డిల్లి పక్కన గంగ ఉండేనో గంగ పక్కన డిల్లి ఉండేనో డిల్లీ లోన ఓడ ఎక్కిన ఓరుగల్లు ఎట్లు చేరును అనే పద్యం మరలా గురుతుకు వసున్ది మాచెర్ల ఎక్కడ కృష్ణా నది దాటితే మండది వస్తది మాచెర్ల కు మండాది 6 కిలోమీటర్లు దానికి kelamhttps://www.blogger.com/profile/09326984747800687605noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-72720552703864841312009-06-19T09:35:29.088+05:302009-06-19T09:35:29.088+05:30ఒక్కసారిగా వెళ్ళి నా కృష్ణమ్మ ఒడిలో మునక వేయాలన్నం...ఒక్కసారిగా వెళ్ళి నా కృష్ణమ్మ ఒడిలో మునక వేయాలన్నంత మనియాద కలిగింది. సాగర్ అన్న పేరుతోనే నాగుపాములా నాట్యమాడుతుంది నా మది. ఇక పల్నాటి చరిత్రలో ఇన్ని సంఘటనలు జరిగాయా, తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు. పల్నాటి పౌరుషం కళ్ళకి కట్టిస్తున్నారు. ఇక పులుల మాట నిజమే, మా నాన్న గారి జీపు వస్తుండగా రోడ్డుకి అడ్డంగా పడుకునున్న పులిని చూసి డ్రైవరు, నాన్నగారు ఇక మనం ఇంటికి చేరము అనుకున్నారట, కానీ అది నెమ్మదిగా లేచి రోడ్డు దిగిపోవటం మా అదృష్టం. మల్లాది నవల "అదిగో పులి" లా తెలిసిన అంకుల్స్ కి కూడా పులుల్ని చూసిన అనుభవాలు వున్నాయి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-2438272866102552642009-06-18T20:33:44.488+05:302009-06-18T20:33:44.488+05:30brahmanaidu ante balayya kadaa?

అందు...brahmanaidu ante balayya kadaa?

అందుకే మండేది. చక్కగా చరిత్ర చెపుతుంటే వినక ఆ సినేమా వాళ్ళ గోలేందీ అంటా.Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-36830434544836459522009-06-18T12:24:07.214+05:302009-06-18T12:24:07.214+05:30brahmanaidu ante balayya kadaa?brahmanaidu ante balayya kadaa?ఓ చిన్నోడుhttps://www.blogger.com/profile/17793939394969023730noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-17395979600917841832009-06-17T23:40:33.896+05:302009-06-17T23:40:33.896+05:30I have lost much of my contact with that area. I w...I have lost much of my contact with that area. I want to know about Palnadu. I expect a lot. Keep going.Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-89735018008881537772009-06-17T23:38:06.836+05:302009-06-17T23:38:06.836+05:30Sorry, I was kidding. Anyways, Thanks for paying a...Sorry, I was kidding. Anyways, Thanks for paying a visit.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-62996140979801374292009-06-17T23:33:47.768+05:302009-06-17T23:33:47.768+05:30Gags apart, the blog is informative. I came to it ...Gags apart, the blog is informative. I came to it from Google. Very heartening to see a passionate write up on this area.Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-5268274479299990112009-06-17T23:24:30.547+05:302009-06-17T23:24:30.547+05:30:-)
Rightto:-)

RighttoDhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-66799624213609966592009-06-17T23:20:13.246+05:302009-06-17T23:20:13.246+05:30MS Windows 7 patent!! అబ్బో!! చాలా చాలా పెద్ద మనస్...MS Windows 7 patent!! అబ్బో!! చాలా చాలా పెద్ద మనస్సు తవది. [దొడ్డమనసు అయ్యవారిది. ఏమి మదీయ అదృష్టం]
సరే
ఓ ప్రాస కోసం అలా రాసాను. తమకి చెప్పియుండవలసింది. క్షమించేయండేం. నాకు అంత బుఱ్ఱ లేదు, అంతగా ఆలోచించలేక పొయ్యా.
వెస్ట్ ఇండీస్ లో, పల్నాడులో ఒకే గాలి వీచునని గుర్తించలెక పొయ్యా. తప్పేసుమా. తమరు ఏ సిచ్చ ఏసినా అంగీకరిస్తా అని బల్ల (బల్ల యాడికిబోయినా బల్లేగా??) గుద్ది మరీ ఇవరించుకుంటన్నా.
చూసారా, గమనించారా, అలా నేను కోడిపియ్య తొక్కటం వల్లనే తమబోటి పెద్దలు, వీరులు, శూరులు, కుబేరులు, నానా గుణసంపన్నులు విచ్చేసి నేతొక్కిన కోడిపియ్య వాసనజూసారు. లేకపోతే ఇలా వత్తురా, ఇటైపు సూసెదరా, సూసినా ఓ కామెంటేద్దురా, ఏసినా మళ్ళీ మళ్ళీ ఇవరాలు అడుగుదురా.
మీ రాకతో నా బ్లాగు పావనమైంది..Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-22914922998427838022009-06-17T23:16:45.880+05:302009-06-17T23:16:45.880+05:30"ఇప్పటికీ అనగా 1999 వరకూ నాకుతెలిసి"
R..."ఇప్పటికీ అనగా 1999 వరకూ నాకుతెలిసి"

Rightto. Even now.Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-29335519321967738792009-06-17T23:02:27.154+05:302009-06-17T23:02:27.154+05:30అన్నా అసలు విషయం పక్కదోవ పట్టింది. అదేదో వివరించండ...అన్నా అసలు విషయం పక్కదోవ పట్టింది. అదేదో వివరించండి. మీకు MS Windows 7 patent ఇప్పిస్తాను. నాదేదో కామెంటు పోయినట్టుంది?Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-17114708998641241402009-06-17T22:57:27.705+05:302009-06-17T22:57:27.705+05:30పడేయ్ ఇటు ఓ నాలుగు. ఏంపోయింది, యాణ్ణోసోట పడేస్కుంట...పడేయ్ ఇటు ఓ నాలుగు. ఏంపోయింది, యాణ్ణోసోట పడేస్కుంటా. మాంచి, ఏటి, మాంచి డబ్బొచ్చే పేటెంట్లు, ప్రత్యేకంగా సెప్పాల్సిన పనిలేదనుకో, నీకు తెల్సుగా.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-50547045426075523762009-06-17T22:52:32.981+05:302009-06-17T22:52:32.981+05:30I'm ready bro. I'm ready. నాకు నోబెల్ సంగత...I'm ready bro. I'm ready. నాకు నోబెల్ సంగతి సరే. మీకేమన్నా పేటెంటు కావాలా? చెప్పండి. మొహమాట పడటం నాకు తెలియదు కానీ చెప్పన్న వింటాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-77292559252404500522009-06-17T21:13:16.552+05:302009-06-17T21:13:16.552+05:30Really?? "గాలి ఎక్కడైనా ఒక్కటే" అనే సిద్...Really?? "గాలి ఎక్కడైనా ఒక్కటే" అనే సిద్ధాంతానికి నీకు నోబెల్ ప్రైజు ఎందుకు రాలేదు?
పల్నాటి గాలి మీదా ఇంకా వివరణ కావాలా? కావాలంటె చెప్పు. మొహమాట పడకూ. ఏంపర్లేదు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-20929337560928305692009-06-17T21:09:45.325+05:302009-06-17T21:09:45.325+05:30అన్నా నేనూ పల్నాటోణ్ణే. తాత ముత్తాతల్ది పల్నాడే. ఇ...అన్నా నేనూ పల్నాటోణ్ణే. తాత ముత్తాతల్ది పల్నాడే. ఇంటిపేరే కారంపూడి. కాకపోతే పుట్టిందీ, కాస్త వయసొచ్చేదాకా పెరిగిందీ పెదకూరపాడు. మీరు చాలా బాగా రాస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.

కాపోతే ఒకటే డబుటు. "పీల్చింది పల్నాటి గాలి"

LOL. LOL. LOL.

పల్నాటి గాలీ వెస్టిండీసు గాలీ ఉండవన్నా. గాలి ఉండేది ఒకటే.Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-8083612576518000647.post-63163730862434260272009-06-10T19:35:49.769+05:302009-06-10T19:35:49.769+05:30jai chennakesavaajai chennakesavaadurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com