Wednesday, May 13, 2009

బాలచంద్రుడి యుద్ధంలో పాలుపంచుకున్నవారు

అనుగురాజు
అన్నమ్మ
అలరాజు
ఐతాంబ
కన్నమదాసు
కుమ్మరాజు
గండుకన్నమనీఁడు
తెప్పలినాయుఁడు
నలగామరాజు
నరసింగరాజు
నాయకురాలు నాగమ్మ
పినమలి దేవరాజు
మెమ్మసాని
బాలమలిదేవుఁడు
బాదన్న
బాలచంద్రుఁడు
బ్రహ్మనాయుఁడు
మలిదేవరాజు
మాంచాల
మాడచి
రేఖాంబ
వెంకు
శీలాంబ
శ్యామంగి

అనపోతు
వెలమలదోర్నీఁడు
చాకల చందు
మంగలమల్లు
కమ్మరపట్టి
కుమ్మరపట్టి
కంసాలచందు

కొండమన్నెమరాజు
కోటకేతుఁడు
మాడుగుల వీరారెడ్డి
చింతపల్లిరెడ్డి

ఆవాలనాయుఁడు
సుంకరరాముఁడు
చెవులనాయకులు
జంగిలినాయకులు
పెనుమాలవారు
సంపెటనాగన్న

వెలమనాయుఁడు
మలినీఁడు
పినమలినీఁడు
గోపినాయుఁడు

8 comments:

  1. :-) బాగుంది భాస్కరా... పల్నాటి యుద్దాల గురించి, ఇప్పటి పల్నాటి గురించి అందరికీ పరిచయం చేసే టపా ల కోసం ఎదురు చూడచ్చా...

    ReplyDelete
  2. పల్నాటి వీరుణ్ణన్నారు మరి లిస్టులో లేదేం! :) :) :)

    ReplyDelete
  3. విజయమోహన్ గారు నా పేరు లేదా? అప్పట్లో నాపేరు బాలచంద్రుడు. :):)
    వేణూ శ్రీకాంత్ - తలా ఓ చెయ్యేయ్యాల.

    ReplyDelete
  4. పల్నాటి సోదరా సాగిపొమ్ము.

    ReplyDelete
  5. చాలా గొప్ప ప్రయత్నం. మాకు తెలియని పలనాటివీరుల పేర్లను తెలుసుకోగలిగాము. మీరు కోరితే ప్రస్తుతము పలనాటి వీరాచార పీఠాధిపతి తో మాట్లాడిస్తానుస్తాను. వాడు మాపక్కవూరు తిమ్మాపురం అమ్మాయి సరస్వతి కొడుకు. వానితేజస్సు బాలచంద్రుని పోలివుంటుంది.పదకొండేళ్ళకే పీఠాధిపతి అయ్యాడు.

    ReplyDelete
  6. chaalaa kluptam gaa palnaadu gurinchi telipaaru baavundi.........Narasa Reddy, madanapalli.

    ReplyDelete
  7. ఈ చరిత్రని పుస్తకరూపం లో నేను ఏక్కడ చూడగలను

    ReplyDelete